Skip to content
Wednesday, Aug 26, 2026
  • facebook
  • twitter
  • instagram
  • Youtube
  • Home
  • Telugu News
  • National
  • cinema
  • Business
  • Sports
  • Devotional
  • Life Style
  • Gallery
logo1

M2MDaily | Latest Telugu News

Advertisment Image
Telugu News

YCP: సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ!

TejaswiniAugust 26 6:25 pm

సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ!

సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేతపై పిటిషన్ కొట్టివేత

హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసిన ధర్మాసనం

క్రిమినల్ కేసుల పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ (ఆగస్ట్ 26): దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి చుక్కెదురైంది. రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలను ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో అక్రమంగా నిలిపివేశారంటూ వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.

కర్నూలులో నమోదు చేసిన రెండు కేసులు, గుంటూరు జిల్లాలో ఒక కేసుతో పాటు సీఐడీ పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ కేసుల వివరాలను పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.

రాష్ట్ర పరిధిలోని పోలీస్ కేసులు, సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేత వంటి అంశాలపై ఏమైనా అభ్యంతరాలు లేదా ఇబ్బందులు ఉంటే మొదట ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్తూ వ్యాజ్యాన్ని ముగించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో వైసీపీ వర్గాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Post navigation

⟵ JOGI RAMESH: మాజీ మంత్రి జోగి పెద్ద కోడలు మేఘన సంచలన ఆరోపణలు !
UPSE: యూపీఎస్‌సీ బిగ్ నోటిఫికేషన్! ⟶

Related Posts

Sonam Wangchuk NEET protest and democratic dissent
Sonam Wangchuk: ఎందుకు ఇంత కసి, పగ, ద్వేషం!

నీట్ పరీక్ష లీక్‌కు బాధ్యత వహించి…

LB NAGAR: సిరీస్ రోడ్డు … ఆ వ్యాపారానికి అడ్డా!

పక్కనే ఓయో హోటల్స్.. బేరం కుదరగానే…

Trainee IPS Uday Krishna Reddy Suicide Attempt
Hyderabad: ఆత్మహత్యకు యత్నించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

మినిట్2మినిట్ డెస్క్, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్…

Latest posts

  • TELANGANA: శిథిల గోడలు, పాము కాట్లు ఇవేనా బడి చదువులంటే?
  • FSSAI: కలర్ లేబులింగ్ విధానాన్ని వెనక్కి తీసుకున్న FSSAI !
  • UPSE: యూపీఎస్‌సీ బిగ్ నోటిఫికేషన్!
  • YCP: సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ!
  • JOGI RAMESH: మాజీ మంత్రి జోగి పెద్ద కోడలు మేఘన సంచలన ఆరోపణలు !
  • HYDERABAD: నగరంలో ఉత్తుత్తి డాక్టర్లు!
  • allahabad : హిజాబ్ తప్పనిసరి కాదు!
  • UAE: ఈ దేశం సొమ్ము దుబాయ్ తరలిపోతోంది!
  • Rajahmundry : కంటతడి పెట్టిస్తున్న సౌజన్య లేఖ!
  • CM REVANTH REDDY: అమెరికా పర్యటన రద్దు రాజకీయ కుట్ర.!

sports

View All Button
SportsTelugu News

LB NAGAR: కోచ్ లేక కష్టాలు పడుతున్న యువక్రికెటర్లు !

TejaswiniAugust 19 6:31 pm
| Rapid News by Ascendoor | Powered by WordPress.