ఎల్బీనగర్: మీ స్పెషల్ డేస్‌ను మరింత స్పెషల్‌గా మార్చుకోవడానికి ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్‌లో ‘SV Party Vibes’ ప్రైవేట్ థియేటర్ అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. కామినేని హాస్పిటల్ చౌరాస్తాకు వాకబుల్ డిస్టెన్స్‌లో అత్యంత ఆధునిక హంగులతో ఈ థియేటర్‌ను సిద్ధం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బర్త్ డే పార్టీలు, వెడ్డింగ్ యానివర్సరీలు, సర్ ప్రైజ్ ఈవెంట్స్ జరుపుకోవడానికి ఇది బెస్ట్ డెస్టినేషన్ కానుంది. అందరికీ అందుబాటులో ఉండే రీజనబుల్ ధరలతోనే, విలాసవంతమైన స్క్రీనింగ్, సిట్టింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నామని థియేటర్ యజమాని రాకేశ్ రెడ్డి తెలిపారు. సరికొత్త అనుభూతిని పంచేందుకు ముస్తాబవుతున్న ఈ ప్రైవేట్ థియేటర్‌ను ప్రజలందరూ ఆదరించాలని ఆయన కోరారు. ఇక లేట్ ఎందుకు, మీ నెక్స్ట్ పార్టీ ప్లాన్ ఇక్కడే ఫిక్స్ చేసుకోండి!
LB Nagar: పార్టీ లవర్స్‌కు క్రేజీ అప్డేట్.. త్వరలో ‘SV Party Vibes’ ప్రైవేట్ థియేటర్ ప్రారంభం!
